...
రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండలో విద్యార్థుల ధర్నా .. - students protest at thatikonda in krishna district
అమరావతి రైతులకు మద్దతుగా కృష్ణా జిల్లా తాడికొండ మండలం అడ్డరోడ్డుపై ప్రైవేటు కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. మూడు రాజధానులు వద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ...నిరసన వ్యక్తం చేశారు.అమరావతి రాజధానిగా కొనసాగాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చుట్టు ప్రక్కల గ్రామస్థులు... విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
గ్రామస్థులు విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన