ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అడవిబాట పట్టిన ఇంజనీరింగ్​ విద్యార్థులు' - mick college students in kondapalli forest

వనం-మనం కార్యక్రమంలో  కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్​ని మిక్​ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సందర్శించారు

వనం- మనంలో ఇంజనీరింగ్​ కళాశాల విద్యార్థులు

By

Published : Oct 26, 2019, 11:50 PM IST

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ వనం-మనం కార్యక్రమంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్​ని మిక్​ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సందర్శించారు. భావితరాలకు అవసరమైన వాతావరణ సమతుల్యత అడవుల నుంచి ఎక్కువ లభిస్తుందని స్థానిక అటవీశాఖ రేంజర్ లెనిన్ బాబు అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ప్రకృతి అవసరాలు గుర్తించాలని కోరారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కర్యాక్రమాన్ని ప్రతి ఒక్క కళాశాల యాజమాన్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అటవీ రక్షణపై అవగాహన కల్పించారు.

వనం- మనంలో ఇంజనీరింగ్​ కళాశాల విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details