ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసివేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.... మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్నారు. లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
"మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలి" - srr college
మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్ కళాశాల ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
!["మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలి"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3790135-322-3790135-1562671193905.jpg)
ధర్నా చేస్తున్న విద్యార్థులు