ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి చేనేత వస్త్రాలతో... క్యాట్​వాక్ - చేనేత వస్త్రాలు

మంగళగిరి కాటన్​తో తయారుచేసిన సరికొత్త దుస్తులు ధరించి...సమానా ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాల విద్యార్థునులు క్యాట్​వాక్ చేశారు.

మంగళగిరి చేనేత వస్త్రాలతో... క్యాట్​వాక్

By

Published : May 5, 2019, 2:24 PM IST

మంగళగిరి చేనేత వస్త్రాలతో... క్యాట్​వాక్

మంగళగిరి చేనేత కార్మికులు నేసిన వస్త్రాలతో... సమానా ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాల విద్యార్థునులు సరికొత్త దుస్తులు రూపొందించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని ఛాంపియన్ యాచ్​క్లబ్​లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో మంగళగిరి డిజైనర్ దుస్తులను ప్రదర్శించారు. మంగళగిరి చేనేతలకు చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సమాన విద్యార్థులు తెలిపారు. మంగళగిరి అంటే కేవలం కాటన్ చీరలు మాత్రమే కాదని... రకరకాల దుస్తులు రూపొందించవచ్చని అన్నారు. మంగళగిరి కాటన్​తో రూపొందించిన మోడ్రన్ డ్రస్సులతో విద్యార్థునులు క్యాట్​వాక్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details