లోపాలు పునరావృతం కాకుండా పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్
కృష్ణా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాతాధికారులు పర్యటించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ అందుబాటులో ఉంచామని చెబుతున్న కలెక్టర్ ఇంతియాజ్‌తో ముఖాముఖి.