ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ సంస్థల్లో 6 నెలల పాటు సమ్మెలు నిషేధం - strikes in power companies in ap

రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ట్రాన్స్ కోతో పాటు ఏపీ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలను ఎస్మా పరిధిలోకి తీసుకు వస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యుత్ సంస్థల్లో ఆరు నెలల పాటు సమ్మెలు నిషేదం
విద్యుత్ సంస్థల్లో ఆరు నెలల పాటు సమ్మెలు నిషేదం

By

Published : Oct 19, 2020, 8:05 PM IST

Updated : Oct 19, 2020, 10:53 PM IST

రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లోనూ 6 నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రాన్స్ కోతో పాటు ఏపీ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలను ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సమ్మెలపై నిషేధాన్ని ఏపీ ట్రాన్స్ కోతో పాటు డిస్కమ్ లలో మరో 6 నెలలపాటు పొడిగిస్తూ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి:

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

Last Updated : Oct 19, 2020, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details