కృష్ణాజిల్లా నందిగామ మండలంలోని పల్లగిరిగట్టు గోశాలలో వింత ఆకారంలో లేగదూడ జన్మించింది. పుట్టిన కాసేపటికే మరణించింది. జన్యులోపంతో ఇలాంటివి జరుగుతాయని రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆంజనేయులు తెలిపారు. ఈ దూడను చూసేందుకు చుట్టూ పక్కల ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు.
వింత ఆకారంలో లేగదూడ జననం
కృష్ణా జిల్లా పల్లగిరిగట్టు గోశాలలో వింత ఆకారంలో లేగదూడ జన్మించింది. జన్యు పరమైన లోపాలతో ఇలాంటివి జరుగుతాయని వెటర్నరీ అధికారి తెలిపారు.
వింత ఆకారంలో లేగదూడ జననం