పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటిలో చదువుతున్న ఆంధ్రా విద్యార్థులు రాష్ట్రానికి చేరుకున్నారు. జలందర్ నుంచి విద్యార్థులతో బయలుదేరిన ప్రత్యేక రైలు నేడు తెల్లవారుజామున విజయవాడ సమీపంలో రాయనపాడు రైల్వే స్టేషన్కు చేరుకుంది. వచ్చిన విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. అనంతరం వారి వారి జిల్లాలకు ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
పంజాబ్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు - punjab telugu students reaches vijayawada
పంజాబ్లో చదువుతున్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నేడు తెల్లవారుజామున విజయవాడకు ప్రత్యేక రైలులో చేరుకున్నారు.
పంజాబ్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు