ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో రక్తదాన శిబిరం - నందిగంలో రక్తదాన శిబిరానికి ప్రారంభం

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా నందిగామలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులులతో పాటు విద్యార్థులు రక్తదానం చేశారు.

నందిగామలో రక్తదానం శిబిరం

By

Published : Oct 17, 2019, 4:54 PM IST

నందిగామలో రక్తదానం శిబిరం

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా నందిగామలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులతోపాటు విద్యార్థులు రక్తదానం చేశారు.ఆపదలోఉన్నవారికి రక్తదానం చేయడంవల్ల ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుందని అన్నారు.ప్రతిఒక్కరూ రక్తదానం చెయాలని నందిగామ డీఎస్పీ రమణమూర్తి సూచించారు.రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details