ఇదీ చదవండి:
శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించిన మంత్రి మోపిదేవి - మంత్రి మోపిదేవి తాజా వార్తలు
కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో మంత్రి మోపిదేవి