కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరుగుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు నేటితో ముగిశాయి. ఐదు రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన తిరునాళ్లు ఇవాళ జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అమ్మవారి కల్యాణోత్సవంలో ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి, పలువురు వైకాపా నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ముగిసిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లు - end Penuganchiprolu Tirupatamma thirunallu
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు పూర్ణాహుతి కార్యక్రమంతో మగిశాయి. ఐదు రోజులపాటు సాగిన తిరునాళ్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్ల
5 రోజుల పాటు వైభవంగా సాగిన ఈ తిరునాళ్లకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీ చూడండి:ఎస్‌ఈసీ నిర్ణయంపై 4 లంచ్‌మోషన్ పిటిషన్లు.. విచారణకు స్వీకరించిన హైకోర్టు