ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 15 నుంచి 19 వరకు.. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - మోపిదేవి గ్రామంలో శ్రీవల్లీ దేవసేనా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం

కృష్ణా జిల్లా మోపిదేవిలో వెలసిన శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల తేది ఖారారు అయింది. ఈ నెల పదిహేను నుంచి వేడుకలను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Sri Subrahmanyeshwara Swamy
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

By

Published : Feb 10, 2021, 4:21 PM IST

మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదిని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 19 వరకు అత్యంత వైభవంగా జరపనున్నారు.

పదహారు, రాత్రి 8 గంటలకు స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొని... జయప్రదం చేయాల్సిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీడీయన్ లీలాకుమార్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details