కృష్ణా జిల్లా మైలవరంలో కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక పంచాయతీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. పట్టణంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని కరోనా వైరస్ ప్రాబల్యం తగ్గించేందుకు ప్రయత్నించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
మైలవరంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి - corona updates in mailavaram
చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పలు రక్షణ చర్యలు చేపడుతున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలో స్థానిక అధికారులు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
మైలవరంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి