వైద్య విద్య పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడ్డ వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ వేశామని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. మూడు వైద్య కళాశాలలకు సంబంధించిన ఏడుగురు విద్యార్ధులు... కాపీయింగ్ కు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కమిటీతో విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్నామన్నారు.
'కాపీయింగ్‌కు పాల్పడిన వారిపై చర్యల కోసం ప్రత్యేక కమిటీ' - ntr health university latest news
వైద్య పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు కమిటీ వేశామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
న్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ