గన్నవరంలో నిలిచిపోయిన స్పైస్ జెట్ విమానం - spciejet plane stop at gannavaram airpiort
హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాల్సిన విమానం.. గన్నవరం విమానాశ్రయంలో ఆగిపోయింది. షిర్డీలో వాతావరణం ప్రతికూలంగా ఉండడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.

spciejet plane stop at gannavaram airpiort
గన్నవరం విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాల్సిన ఈ విమానాన్ని.. షిర్డీలో వాతావరణం బాగాలేని కారణంగానే నిలిపేశామని అధికారులు తెలిపారు. విమానంలో దాదాపు 84 మంది ప్రయాణికులు ఉన్నారు. అరగంట సేపు గన్నవరం విమానాశ్రయంలో నిలిచిన అనంతరం.. తిరిగి హైదరాబాద్ వెళ్లింది.