పురపాలిక ఎన్నికలకు కృష్ణా జిల్లా పోలీసులు.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం, నగదు పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ఎలాంటి ఆటంకం లేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నామంటున్న కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుతో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.
పురపోరు: సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా - కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం
పురపోరు ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎన్నికలకు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. మద్యం, నగదు పంపిణీని అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు.
![పురపోరు: సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా Sp On Municipal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10892771-681-10892771-1615013208286.jpg)
Sp On Municipal
పురపోరు: సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా