ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో సౌత్​జోన్ వాలీబాల్ పోటీలు - విజయవాడలో సౌత్​జోన్ వాలీబాల్ పోటీలు

సౌత్​జోన్ వాలీబాల్ పోటీలు విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రీడాకారులతో మంత్రి ముచ్చటించారు.

south zone vally ball tournment inagurated by education minister adhimulapu suresh at  vijayawada srr college
విజయవాడలో సౌత్ జోన్ వాలీబాల్ పోటీలు ప్రారంభం

By

Published : Nov 26, 2019, 11:20 PM IST

విజయవాడలో సౌత్​జోన్ వాలీబాల్ పోటీలు

విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలోని సౌత్​జోన్ వాలీబాల్ పోటీలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తామని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో మొత్తం 84 జట్లు పాల్గొంటున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి జట్లు వచ్చాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details