కృష్ణా జిల్లాలో చందర్లపాడు మండలంలో దారుణం చోటుచేసుకుంది.కన్న కొడుకుపై తండ్రే కర్కశంగా ప్రవర్తించి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.భార్యను కాపురానికి తీసుకురావడం లేదని తండ్రితో కొడుకు వాగ్వాదానికి దిగడమే హత్యకు గల కారణమని స్థానికులు తెలిపారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుమారుడి గొంతు కోసి హత్య చేసిన తండ్రి - father murders son at vijayawada
కన్న కొడుకుని తండ్రే కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చందర్లపాడు మండలంలో చోటుచేసుకుంది.
విజయవాడలో కొడుకును చంపిన తండ్రి