కృష్ణాజిల్లా కోడూరు మండలం ఇరాలి గ్రామానికి చెందిన గంజాల నాని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి మందలించినందుకు మనస్తాపంతో నాని ఊరి బయట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహ్యత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.. కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి మందలించిందని ఉరేసుకుని కుమారుడు ఆత్మహత్య - son committed suicide by hanging himself after his mother scold him
కృష్ణాజిల్లా కోడూరు మండలం ఇరాలి గ్రామానికి చెందిన గంజాల నానిని తల్లి మందలించింది. మనస్తాపం చెందిన నాని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
![తల్లి మందలించిందని ఉరేసుకుని కుమారుడు ఆత్మహత్య son committed suicide by hanging himself after his mother scold him](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8254754-443-8254754-1596293218595.jpg)
తల్లి మందలించిందని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొడుకు