ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు వాసి, తమకు అత్యంత ఆప్తులని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఆ ప్రముఖ నేపథ్య గాయకులు భగవంతుడి ఆశీస్సులతో కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా బయటకు రావాలని ఆయన ఆకాంక్షించారు.
'భగవంతుడి ఆశీస్సులతో ఎస్పీబీ త్వరగా కోలుకోవాలి' - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భగవంతుడి ఆశీస్సులతో కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా బయటకు రావాలని సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ట్వీట్ చేశారు.
!['భగవంతుడి ఆశీస్సులతో ఎస్పీబీ త్వరగా కోలుకోవాలి' somireddy tweet on sp balu health](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8424408-541-8424408-1597426602942.jpg)
సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి