కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లీ ప్రభుత్వ మద్యం దుకాణంలో పాముల బెడద ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. తరచూ దుకాణంలో విష సర్పాలు సంచరిస్తున్నాయని... భయం భయంతో గడపాల్సి వస్తుందని సిబ్బంది చెబుతున్నారు.
మద్యం దుకాణంలో పాములు..ఉద్యోగుల్లో గుబులు - krishan district latest news
కృష్ణాజిల్లా వీరవల్లీ ప్రభుత్వ మద్యం దుకాణంలో పాములు బెడద ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ప్రతి క్షణం భయంతో గడపాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు.
మద్యం దుకాణంలో పాములు