కృష్ణా జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారులు లక్ష్మీపురం వద్ద జరిపిన వాహనాలు తనిఖీల్లో.. ఖమ్మం నుంచి కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని గుర్తించారు. 210 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. లారీ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం - కృష్ణా జిల్లాలో పోలీసులు తనిఖీలు తాజా వార్తలు
విజిలెన్స్ అధికారులు లక్ష్మీపురం వద్ద జరిపిన వాహనాలు తనిఖీల్లో.. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. 210 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని, లారీ సీజ్ చేశారు.
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ సీజ్ చేసిన అధికారులు