కృష్ణా జిల్లా మైలవరం వద్ద తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 420 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 49 వేలు ఉంటుందన్నారు. ఈ ఘటనలో రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు… రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మైలవరం వద్ద తెలంగాణ మద్యం పట్టివేత - కృష్ణా జిల్లా తాజా వార్తలు
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని మైలవరం వద్ద పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలిస్తున్నట్లు ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
smuggled liquor seized at Krishna district