ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాసేపట్లో తెలంగాణ నూతన మంత్రుల ప్రమాణస్వీకారం - మంత్రి వర్గ విస్తరణ

తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. కాసేపట్లో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళసై సౌందర రాజన్ వీరితో ప్రమాణం చేయించనున్నారు.

తెలంగాణ కొత్త మంత్రులు

By

Published : Sep 8, 2019, 2:59 PM IST

Updated : Sep 8, 2019, 3:28 PM IST

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కీలక నేతలకు చోటు దక్కబోతోంది. కేటీఆర్​, హరీశ్​రావు, సత్యవతి రాఠోడ్​, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్​, పువ్వాడ అజయ్​ల పేర్లు ఖరారయ్యాయి. జిల్లా, సామాజిక సమీకరణాల ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరుగురి పేర్లు ఖరారు చేశారు. అనుభవం, సామాజిక సమీకరణాల ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Last Updated : Sep 8, 2019, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details