ఇదీ చదవండి:
దుర్గమ్మను దర్శించుకున్న శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి - దుర్గా గుడికి వచ్చిన శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి
శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో సురేష్ బాబు, వేదపండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు స్వామీజీకి వేదస్వస్తి పలికారు.
దుర్గమ్మను దర్శించుకున్న శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి