.
'దెబ్బతగిలినప్పుడు వచ్చేదే మాతృభాష'
విజయవాడలో ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభల్లో సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కీలకోపన్యాసం చేశారు. భాషాపరంగా మస స్థితి ఏంటీ మన గతి ఏంటీ మనం తెలుసుకోవాలని సూచించారు. తెలుగు భాషా కోసం అందరూ కృషి చేయాలన్నారు. మాతృభాషను తెలుగును కలుపొద్దని... ఈ రెండింటికి తేడా ఉందిని గుర్తు చేశారు. దెబ్బ తగిలి పడినప్పుడు ఏ భాష వస్తుందో అది మాతృభాష అవుతుందని అభిప్రాయపడ్డారు.
సమావేశంలో మాట్లాడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి