కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో సిడిబండి మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ సామాజిక వర్గ యువకుడిని సిడి బండి బుట్టలో కూర్చొ బెట్టి అమ్మవారి ఆలయం చుట్టూ తప్పి.. అమ్మవారి దర్శనం చేయించారు. ఎంతో విశిష్టమైన ఈ వేడుక చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వీరమ్మ తల్లి తిరునాళ్లలో సిడిబండి మహోత్సవం - krishna district newsupdates
ఉయ్యారు వీరమ్మ తల్లి తిరునాళ్లలో సిడిబండి మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు.
వీరమ్మ తల్లి తిరునాళ్లలో సిడిబండి మహోత్సవం
TAGGED:
కృష్ణా జిల్లా తాజా వార్తలు