ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎస్సై సహాయం - నాగేగడ్డలో ఎస్సై చల్లా కృష్ణ వార్తలు

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాగేగడ్డ గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎస్సై సహాయం చేశారు. లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి.. వందలాది మందికి ఆహారాన్ని అందించారు.

si help for  fire victims  in nagagedda
నాగేగడ్డలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎస్సై సహాయం

By

Published : Jun 6, 2020, 4:32 PM IST

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాగేగడ్డ గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎస్సై సహాయం చేశారు. గ్రామంలోని జన్ను కోటేశ్వరరావు ఇళ్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. బాధితులను చూసి ఎస్సై చల్లా కృష్ణ రూ.5వేల ఆర్థిక సహాయం చేశారు. లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి.. వందలాది మందికి ఆహారాన్ని అందించారు.

ABOUT THE AUTHOR

...view details