ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైరస్​ నివారణకు శతచండీ ధన్వంతరి హోమం - విశ్వహిందూ పరిషత్ తాజా వార్తలు

కరోనా వైరస్ మహమ్మారీ నుంచి రాష్ట్ర ప్రజలని కాపాడాలని కోరుతూ విజయవాడ విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో శతచండీ ధన్వంతరి హోమం నిర్వహించారు. ప్రముఖ పురోహితులు జొన్నలగడ్డ భాస్కర్ శర్మ బృదం చేపట్టిన ఈ కార్యక్రమంలో వీహెచ్​పీ నాయకులు సాన శ్రీనివాస్, పి.రాఘవ రాజు నాగలింగం, శివాజీ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Shatachandi Dhanvantari Homam
విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో శతచండీ ధన్వంతరి హోమం

By

Published : Apr 4, 2020, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details