ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకై ఎస్​ఎఫ్​ఐ ధర్నా - students

కృష్ణా జిల్లా నందిగామలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కోసం ఎస్​ఎఫ్​ఐ ధర్నా

By

Published : Aug 3, 2019, 1:10 PM IST

ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కోసం ఎస్​ఎఫ్​ఐ ధర్నా

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కృష్ణాజిల్లా నందిగామలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని... చెట్ల కిందే విద్యను అభ్యసించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతోపాటు అదనపు తరగతి గదులను నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details