కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరులో విద్యుత్ నియంత్రికకు మరమ్మతులు చేస్తుండగా లైన్మెన్కు తీవ్రగాయాలయ్యాయి. ట్రాన్స్ఫార్మర్లో పాడైన వస్తువులను మార్చుతుండగా లైన్మెన్ శ్రీరామ్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
విద్యుదాఘాతంతో లైన్మెన్కు తీవ్ర గాయాలు - లైన్మెన్కు విద్యుదాఘాతం
విద్యుత్ నియంత్రికకు మరమ్మతులు చేస్తుండగా లైన్మెన్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
లైన్మెన్కు తీవ్ర గాయాలు