నివర్ తుపాన్ ధాటికి దక్షిణ మధ్య రైల్వే రద్దు పలు రైళ్లను రద్దు చేసింది. రేపు నడవనున్న చెన్నై సెంట్రల్ - తిరుపతి, తిరుపతి - చెన్నై సెంట్రల్ రైలు, హైదరాబాద్ - తంబరం, తంబరం -హైదరాబాద్ రైలు, మదురై - బికనీర్, బికనీర్ - మదురై రైళ్లు, చెన్నై సెంట్రల్ - సంత్రగచ్చి రైళ్లను రద్దు చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 8 రైళ్లు దారులను మళ్లించారు.
నివర్ తుపాన్ ధాటికి పలు రైళ్లు రద్దు: దక్షిణ మధ్య రైల్వే - Nivar cylone updates
నివర్ తుపాన్ కారణంగా ఇవాళ, రేపు నడవనున్న పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరో 8 రైళ్లదారులను మళ్లించారు.
నివర్ తుపాన్ ధాటికి పలు రైళ్లు రద్దు