కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో విగ్రహాల ధ్వంసం కేసులో ఏడుగురిని సిట్ బృందం అరెస్టు చేసింది. మక్కపేటలోని పురాతన కాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయంలో నందీశ్వరుడి విగ్రహాన్ని గతేడాది సెప్టెంబర్ నెలలో దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ తలుపులకు వేసిన తాళం పగలగొట్టి.. గర్భగుడిలో శివుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి రెండు చెవులు నరికేశారు.
విగ్రహాల ధ్వంసం కేసులో ఏడుగురి అరెస్ట్ - sit investigation in attack on temples
కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో విగ్రహాల ధ్వంసం కేసులో ఏడుగురు నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గతేడాది మక్కపేటలోని పురాతన కాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయంలో నందీశ్వరుడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
విగ్రహాల ధ్వంసం కేసులో ఏడుగురి అరెస్ట్
Last Updated : Jan 22, 2021, 7:13 PM IST
TAGGED:
ఏపీలో దేవాలయాలపై దాడులు