కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామంలో ఏడడుగుల కొండచిలువ(python) కలకలం రేపింది. పొలాలవద్ద కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. ఆ కూలీలు దానిని గమనించి చంపేశారు.
పొలాల్లోకి ఏడడుగల కొండచిలువ - కృష్ణా జిల్లా వీరులపాడులో కొండచిలువ కలకలం
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామంలో ఏడడుగుల కొండచిలువ(python) కలకలం సృష్టించింది. పొలాలవద్ద కూలీలు కనిపించిన ఆ పామును స్థానికులు చంపేశారు.
పొలాల్లోకి ఏడడుగల కొండచిలువ