కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి ఏలూరు వెళుతున్న గోళ్ల శ్రీనివాసరావు బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసరావును గుర్తించిన స్థానికులు.. ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు - Gannavaram road accident news
గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో... ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది.
![రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు Serious injuries to a person in a road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10989074-784-10989074-1615613548458.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు