ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రగడ్డవారిగూడెంలో 2 కిలోల గంజాయి పట్టివేత - krishna district newsupdates

కృష్ణా జిల్లా కంకిపాడులో రెండు కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Seizure of 2 kg of cannabis in Erragaddavarigudem
ఎర్రగడ్డవారిగూడెంలో 2 కిలోల గంజాయి పట్టివేత

By

Published : Feb 7, 2021, 3:31 PM IST

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఎర్రగడ్డవారిగూడెం గ్రామ పరిధిలో రెండు కిలోల గంజాయి పట్టుబడింది. ఈ విషయంపై ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రత్యేక దాడి చేశారు. గంజాయిని గుర్తించారు. వివాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి.. కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details