ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీదిరి అప్పలరాజు - minister seediri appalaraju latest news

పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రిగా సీదిరి అప్పలరాజు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

seediri appalaraju takes charge as minister
మంత్రిగా నూతన బాధ్యతలు చేపట్టిన సీదిరి అప్పలరాజు

By

Published : Jul 26, 2020, 10:44 AM IST

పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రిగా సీదిరి అప్పలరాజు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేద పండితుల ఆశీస్సుల నడుమ ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆక్వా అథారిటీ బిల్ ఆక్ట్​ ఫైల్​పై ఆయన మొదటి సంతకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details