ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ భద్రతా ఖర్చు ఎంతో తెలుసా..? - ys jaganmohan reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసమైన లోటస్​పాండ్​కు ప్రభుత్వం భద్రతా ఏర్వాట్లు చేసేందుకు సిద్ధం చేసింది. భవనాలు, రహదారుల శాఖ నుంచి భద్రతా ఖర్చంతా భరించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

లోటస్​పాండ్​లో భద్రతా ఏర్వాట్లు

By

Published : Jul 23, 2019, 4:13 PM IST

హైదరాబాద్​లోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసమైన లోటస్ పాండ్​లో భద్రతా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం 24.50 లక్షలు విడుదల చేసింది. లోటస్ పాండ్ వద్ద బాగేజీ తనిఖీ, సిసి కెమెరాల ఏర్పాటు, పోలీసుల బారక్స్ నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని భవనాలు, రహదారుల శాఖ నుంచి ఖర్చు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details