కృష్ణా జిల్లా కోడూరు పోలీసులు మద్యం, ఇసుక అక్రమ రవాణాపై అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఎస్ఐ పి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించి దాడుల్లో మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. రామకృష్ణాపురం శివారు ఇరాలి, మరొక ప్రాంతంలో దాడులు చేసి అక్రమ మద్యం నిల్వలను పట్టుకున్నారు. విశ్వనాధపల్లి నుండి అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు.
కోడూరు మండలంలో పోలీసుల దాడులు.. మూడు వేర్వేరు కేసులు నమోదు - కొడూరు వార్తలు
కృష్ణా జిల్లా కోడూరు మండలంలో మద్యం,ఇసుక అక్రమ రవాణా పై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
కోడూరు మండలంలో పోలీసుల దాడులు