ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంసలదీవి వద్ద సముద్ర స్నానాలు రద్దు - హంసలదీవి సాగర సంగమం వార్తలు

అవనిగడ్డలోని హంసలదీవి సాగర సంగమం వద్ద సముద్ర స్నానాలను రద్దు చేశారు. ఈ మేరకు అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా ఆదేశాలు ఇచ్చారు.

cancel sea baths
cancel sea baths

By

Published : Nov 29, 2020, 8:46 PM IST

కార్తిక మాసం సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో సముద్ర స్నానాలను రద్దు చేస్తున్నట్లు అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్నానాలు ఆచరించేందుకు హంసలదీవి సాగరసంగమం వద్దకు రావొద్దని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details