ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివిసీమలో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన - దివిసీమలో బ్యాంకు ఉద్యోగుల ధర్నా తాజా వార్తలు

ఎస్​బీఐ బ్యాంకు ఉగ్యోగుల యూనియన్ పిలుపు మేరకు కృష్ణాజిల్లా దివిసీమలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాకు చెందిన 6 బ్రాంచ్​లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆందోళన చేశారు. అవనిగడ్డ ఏడీబీ బ్రాంచి ముందు సుమారు 30 మంది సిబ్బంది నిరసన తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని.. వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు కల్పించాలంటూ నినాదాలు చేశారు.

sbi bank employees protest for salarey at Divisima In Krishna
దివిసీమలో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన..

By

Published : Feb 7, 2020, 10:35 AM IST

.

దివిసీమలో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details