కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకోటానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం కావటంతో ఎక్కువమంది స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో సర్పదోష నివారణ పూజకు తగిన రుసుము తీసుకుని.. సామగ్రిని దేవస్థానం వారు సరఫరా చేశారు.
సర్పదోష నివారణ పూజలకు పోటెత్తిన భక్తులు - poojalu
కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలాయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు.
సర్పదోష నివారణ పూజలు
Last Updated : Jun 19, 2019, 8:52 AM IST