ఇదీ చదవండి:
విజయవాడలో ఘనంగా సంక్రాంతి - విజయవాడలో సంక్రాంతి వేడుకలు
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వేడుకలను ప్రారంభించారు. సాంస్కృతిక నృత్యాలు, గంగిరెద్దుల విన్యాసాలు ఏర్పాటు చేశారు. వివిధ అంశాల్లో నిర్వహించిన సంప్రదాయ పోటీల్లో విజేతలకు మంత్రి వెల్లంపల్లి బహుమతులు ప్రదానం చేశారు.
విజయవాడలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
TAGGED:
విజయవాడలో సంక్రాంతి వేడుకలు