కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులకు భాజపా నాయకులు పాతూరి నాగభూషణం శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీసులు కుటుంబాన్ని వదిలి విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. దాదాపు 1000 శానిటైజర్లను పోలీసులకు అందించారు. ప్రధాని మోదీ ఇచ్చిన లాక్డౌన్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
విజయవాడ పోలీసులకు శానిటైజర్లు పంపిణీ - @corona ap cases
విజయవాడ పోలీసులకు భాజపా నాయకులు పాతూరి నాగభూషణం శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి వైద్యులు, పోలీసులు, మునిసిపల్ కార్మికులు చాలా కష్టపడుతున్నారని అన్నారు.
విజయవాడ పోలీసులకు శానిటైజర్లు పంపిణీ చేసిన భాజపా నాయకులు