వెలగపూడి సచివాలయంలో కరోనా కేసులు పెరగటంతో అన్ని బ్లాకులను శానిటైజ్ చేశారు. ఇప్పటికే కొన్ని శాఖలలో పనిచేసే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని విభాగాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించారు. మిగతా విభాగాల సిబ్బంది కరోనా భయంతో విధులకు హాజరు కావటానికి ఆందోళన చెందుతున్నారు.
సచివాలయంలో ముమ్మరంగా శానిటైజేషన్ పనులు - ap secretariat taja news
వెలగపూడి సచివాలయంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అన్ని బ్లాకుల్లోనూ శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు.
sanitation works in ap secretariat due to increasing corona cases
Last Updated : Jun 14, 2020, 8:12 PM IST