కృష్ణా జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందర్లపాడు మండలం కాసరబాద వద్ద... తనిఖీలు చేశారు. అర్ధరాత్రి వేళ అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్నారు. 8 టిప్పర్ లారీలను చందర్లపాడు పోలీసులు ...సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కృష్ణా నదిలో ఇసుక అక్రమరవాణా.. 8లారీలు సీజ్ - REGIONAL NEWS
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడట్లేదు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా... ఇసుకాసురులు ఏదో విధంగా రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా కృష్ణా జిల్లా కాసరంబాద వద్ద ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 8టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు.

కృష్ణా నదిలో ఇసుక అక్రమరవాణా-8లారీలు సీజ్