కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు ఇసుక క్వారీలో... లోడింగ్ యంత్రాలను వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు, కూలీలు ఆందోళనకు దిగారు. ఇసుక రవాణా చేస్తున్న లారీలను అడ్డుకున్నారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నిబంధనలు అమలు చేయాలంటూ.. ఇసుక లారీల అడ్డగింత - penuganchiprolu
ఇసుక క్వారీలో లోడింగ్ యంత్రాలను వినియోగిస్తున్నారని పెనుగంచిప్రోలు మండలం శనగపాడు వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
ఇసుక లారీలు