కృష్ణా జిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెం పోలవరం కాలువలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పోలవరంపై కాలువ ర్యాంపు కట్టను పగలకొట్టి కాలువలోకే ట్రాక్టర్‌లు తీసుకెళ్లి రవాణ చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను 7వేలకు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం.
లాక్డౌన్ వేళ ఇసుక అక్రమరవాణా