కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ కోసం ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ పాయింట్ దూరం పెరిగే కొద్దీ రేటు పెరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై కేవలం 10 నిమిషాల్లోనే ముగుస్తుందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్.. తప్పని తిప్పలు - ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్
ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌తో కష్టాలు ఎదుర్కుంటున్నామని కొందరు ఆరోపిస్తున్నారు. స్టాక్ పాయింట్ దూరం పెరిగే కొద్దీ రేటు పెరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు.

sand-booking-online
Last Updated : Nov 20, 2019, 2:35 PM IST