ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు ఇక భరోసా కేంద్రాల నుంచే వ్యవసాయ సేవలు - రైతు భరోసా కేంద్రాల వార్తలు

రాష్ట్రంలో అన్నదాతల కోసం ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏపీలో రైతులకు ఇక భరోసా కేంద్రాల నుంచే వ్యవసాయ సేవలు అందిస్తారు.

Rythubharosa
Rythubharosa

By

Published : May 30, 2020, 1:16 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంటలో రైతు భరోసా కేంద్రాన్ని రవాణా శాఖ కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇక భరోసా కేంద్రాల నుంచే వ్యవసాయ సేవలు అందిస్తామని తెలిపారు.

శిక్షణ తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయన్నారు. విత్తనాలుఎరువులు, పురుగుమందులకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందని... కాల్ ‌సెంటర్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details